Saina and Parupalli Kashyap: ఇటీవలే విడిపోతున్నట్టు ప్రకటించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ జంట సైనా నెహ్వాల్ – పారుపల్లి కశ్యప్ ఇప్పుడు మళ్లీ ఒక్కటవుతున్నట్టు ప్రకటించారు.
మరింత Saina and Parupalli Kashyap: మళ్ళీ ఒక్కటైన సైనా-కశ్యప్ జంటTag: sports news
Asia Cup 2025: ఆసియా కప్ వేదికలివే… భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్కడే
Asia Cup 2025: 2025 ఆసియా కప్ టోర్నమెంట్‌కు వేదికలు ఖరారయ్యాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) తాజా ప్రకటన ప్రకారం ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది.
మరింత Asia Cup 2025: ఆసియా కప్ వేదికలివే… భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్కడేShubman Gill: 47 ఏళ్ల నాటి సునీల్ గవాస్కర్ రికార్డును అధిగమించిన గిల్
Shubman Gill: భారత క్రికెట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా 743 పరుగులు చేసి, ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు.
మరింత Shubman Gill: 47 ఏళ్ల నాటి సునీల్ గవాస్కర్ రికార్డును అధిగమించిన గిల్Abhishek Sharma: అభిషేక్ శర్మ అరుదైన ఘనత… ట్రావిస్ హెడ్ ను అధిగమించి
Abhishek Sharma: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించి అరుదైన ఘనత సాధించాడు.
మరింత Abhishek Sharma: అభిషేక్ శర్మ అరుదైన ఘనత… ట్రావిస్ హెడ్ ను అధిగమించిChahal: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. విడాకులపై చాహల్ సంచలన కామెంట్స్
Chahal: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల విషయంలో తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణల గురించి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.
మరింత Chahal: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. విడాకులపై చాహల్ సంచలన కామెంట్స్WCL 2025: ఇండియన్ టీం కీలక నిర్ణయం.. వైరల్ అవుతున్న అఫ్రిది వ్యాఖ్యలు
WCL 2025: రల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భారత్–పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఒక్కసారి కాదు, రెండుసార్లు రద్దవడం కలకలం రేపుతోంది.
మరింత WCL 2025: ఇండియన్ టీం కీలక నిర్ణయం.. వైరల్ అవుతున్న అఫ్రిది వ్యాఖ్యలుCameron Green: ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్
Cameron Green: ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
మరింత Cameron Green: ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్Australia Cricket: వెస్టిండీస్ పై ఐదో టీ 20 గెలిచిన ఆస్ట్రేలియా.. 5-0తో సిరీస్ కైవసం
Australia Cricket: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. జూలై 29, 2025న జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మరింత Australia Cricket: వెస్టిండీస్ పై ఐదో టీ 20 గెలిచిన ఆస్ట్రేలియా.. 5-0తో సిరీస్ కైవసంWomens Chess World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్: ఫిడే ప్రపంచకప్ గెలిచి 88వ గ్రాండ్‌మాస్టర్‌గా ఘనత
Womens Chess World Cup: భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది! యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ను గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.
మరింత Womens Chess World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్: ఫిడే ప్రపంచకప్ గెలిచి 88వ గ్రాండ్‌మాస్టర్‌గా ఘనతShubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!
Shubman Gill: మాంచెస్టర్ టెస్ట్ ఐదవ రోజున, కెప్టెన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
మరింత Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!