Mohammed Siraj Net Worth

Mohammed Siraj Net Worth: మహమ్మద్ సిరాజ్ నికర ఆస్తి విలువ ఎంత?

Mohammed Siraj Net Worth: ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజ్ తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్.

మరింత Mohammed Siraj Net Worth: మహమ్మద్ సిరాజ్ నికర ఆస్తి విలువ ఎంత?

Sachin: సిరాజ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన టెండూల్కర్

“సిరాజ్‌ స్పిరిట్ నాకు నచ్చింది” – సచిన్ టెండూల్కర్

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్ ఆటలో చూపిస్తున్న ప్రతిభ, దూకుడు తన మనసు దోచేశాయంటూ సచిన్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, అతడి అద్భుత ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయాన్ని కూడా పంచుకున్నాడు.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఓవల్‌ వేదికగా నిర్వహించగా, సిరాజ్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరి రోజున కేవలం 25 బంతుల్లో 9 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ పతనానికి బాటలు వేసాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో 104 పరుగుల ఖర్చుతో ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.

ఈ నేపథ్యంలో తన రెడ్డిట్ ఖాతా ద్వారా సచిన్ ఓ వీడియోను పంచుకున్నాడు. అందులో సిరాజ్‌ బౌలింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ, ‘‘సిరాజ్ బౌలింగ్‌ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. అతను బంతి విసిరే తీరు, కాళ్లలో స్ప్రింగ్ ఉన్నట్లుగా దూకుడుగా పరుగెత్తే విధానం నాకు చాలా ఇష్టం. ఇప్పటికే సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు వేసినప్పటికీ, చివరి రోజున కూడా గంటకు 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేయడం నిజంగా అద్భుతం. ఇది అతని పట్టుదల, శ్రద్ధకు నిదర్శనం,” అని కొనియాడాడు.

ఈ సిరీస్ మొత్తంలో 1,113 బంతులు వేసిన సిరాజ్, 32.43 సగటుతో 23 వికెట్లు సాధించి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ‘‘జట్టుకు అవసరమైన ప్రతీసారి సిరాజ్ తన సేవలతో ముందుంటున్నాడు. అయినప్పటికీ అతడికి దక్కాల్సినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం’’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు.

అలాగే, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై వస్తున్న విమర్శలపైనా సచిన్ స్పందించాడు. ‘‘బుమ్రా ఆడని టెస్టుల్లో భారత్ గెలిచిందన్న మాటలు కేవలం యాదృచ్ఛికం. అతడు ఆడిన మూడు టెస్టుల్లో రెండు సార్లు ఐదు వికెట్లు తీశాడు. బుమ్రా స్థాయి, నాణ్యత గురించి ఎలాంటి సందేహం లేదు. అతను అత్యుత్తమ బౌలర్,” అని స్పష్టం చేశాడు.

మరింత Sachin: సిరాజ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన టెండూల్కర్
Karun Nair

Karun Nair: వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ .. కరుణ్ నాయర్ ఔట్!

Karun Nair: భారత్, వెస్టిండీస్ తో అక్టోబర్‌లో స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది.

మరింత Karun Nair: వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ .. కరుణ్ నాయర్ ఔట్!
Shubman Gill

Shubman Gill: ఇంగ్లాండ్ టెస్ట్ తర్వాత శుభ్‌మాన్ గిల్ వన్డే కెప్టెన్ అవుతాడా?

Shubman Gill: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసిన తర్వాత, భారత క్రికెట్‌లో కొత్త నాయకత్వంపై చర్చ మొదలైంది.

మరింత Shubman Gill: ఇంగ్లాండ్ టెస్ట్ తర్వాత శుభ్‌మాన్ గిల్ వన్డే కెప్టెన్ అవుతాడా?
IND vs ENG

IND vs ENG: ఓవల్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం: ఇంగ్లండ్‌పై గెలిచి సిరీస్ సమం!

IND vs ENG: ఓవల్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం: ఇంగ్లండ్‌పై గెలిచి సిరీస్ సమం!

మరింత IND vs ENG: ఓవల్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం: ఇంగ్లండ్‌పై గెలిచి సిరీస్ సమం!
Shubman Gill

Shubman Gill: చాలా తక్కువ మందికి ఇస్తా.. గిల్‌కు గావస్కర్‌ గిప్ట్!

Shubman Gill: క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు.

మరింత Shubman Gill: చాలా తక్కువ మందికి ఇస్తా.. గిల్‌కు గావస్కర్‌ గిప్ట్!
Joe Root

Joe Root: టెస్ట్ క్రికెట్‌లో కొత్త చరిత్ర … జో రూట్ ఆరుదైన ఘనత

Joe Root: ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో (69 మ్యాచ్‌ల్లో) 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మరింత Joe Root: టెస్ట్ క్రికెట్‌లో కొత్త చరిత్ర … జో రూట్ ఆరుదైన ఘనత
Tamannaah Bhatia

Tamannaah Bhatia: పాక్‌ క్రికెటర్‌తో పెళ్లి రూమర్స్‌.. తమన్నా రియాక్షన్‌ ఇదే 

Tamannaah Bhatia: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై నటి తమన్నా భాటియా స్పష్టత ఇచ్చారు.

మరింత Tamannaah Bhatia: పాక్‌ క్రికెటర్‌తో పెళ్లి రూమర్స్‌.. తమన్నా రియాక్షన్‌ ఇదే 
Ind vs Eng in 5th Test

Ind vs Eng in 5th Test: భారత్ vs ఇంగ్లాండ్.. ఉత్కంఠభరితంగా ఐదో టెస్టు

Ind vs Eng in 5th Test: భారత్ , ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి.

మరింత Ind vs Eng in 5th Test: భారత్ vs ఇంగ్లాండ్.. ఉత్కంఠభరితంగా ఐదో టెస్టు