Jasprit Bumrah: టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డును నమోదు చేశాడు. తన ఏడు సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో తొలిసారిగా ఒక ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు.
మరింత Jasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారిTag: sports news
Test match: మాంచెస్టర్ టెస్ట్: మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది
మాంచెస్టర్ టెస్ట్: మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది
మరింత Test match: మాంచెస్టర్ టెస్ట్: మ్యాచ్ డ్రా దిశగా సాగుతోందిTest match: మాంచెస్టర్ టెస్ట్: రెండు వికెట్లు కోల్పోయిన భారత్ – ఖాతా తెరవకముందే షాక్
Test match: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తీవ్ర ఎదురుదెబ్బతిన్నది
మరింత Test match: మాంచెస్టర్ టెస్ట్: రెండు వికెట్లు కోల్పోయిన భారత్ – ఖాతా తెరవకముందే షాక్Joe Root: భారత్ పై సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్
Joe Root: భారత్ తో జరుగుతోన్న 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ లో ఇది అతనికి రెండో సెంచరీ.
మరింత Joe Root: భారత్ పై సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్Jorich Van Schalkwyk: వారెవా.. అండర్-19 క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ!
Jorich Van Schalkwyk: అండర్-19 క్రికెట్ చరిత్రలో (పురుషుల యూత్ వన్డేలలో) తొలి డబుల్ సెంచరీని ఇటీవల జోరిచ్ వాన్ స్చాక్‌విక్ (Jorich Van Schalkwyk) సాధించాడు.
మరింత Jorich Van Schalkwyk: వారెవా.. అండర్-19 క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ!Yash Dayal: ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై మరో లైంగిక వేధింపుల కేసు
Yash Dayal: ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) పేసర్ యశ్ దయాళ్‌పై మరో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
మరింత Yash Dayal: ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై మరో లైంగిక వేధింపుల కేసుRishabh Pant: రిషబ్ పంత్‌కు గాయం: ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్, టీమిండియాకు షాక్!
Rishabh Pant: భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడటంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
మరింత Rishabh Pant: రిషబ్ పంత్‌కు గాయం: ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్, టీమిండియాకు షాక్!Yashasvi Jaiswal: మాంచెస్టర్ లో జైస్వాల్ సరికొత్త రికార్డు
Yashasvi Jaiswal: మాంచెస్టర్ లో జైస్వాల్ సరికొత్త రికార్డు
మరింత Yashasvi Jaiswal: మాంచెస్టర్ లో జైస్వాల్ సరికొత్త రికార్డుIND vs ENG: కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు: ఇంగ్లాండ్‌లో 1000 పరుగులు..!
IND vs ENG: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసి, చరిత్ర సృష్టించాడు.
మరింత IND vs ENG: కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు: ఇంగ్లాండ్‌లో 1000 పరుగులు..!Father vs Son: తండ్రి వేసిన మొదటి బంతికే సిక్స్ బాదిన కొడుకు
Father vs Son: క్రికెట్‌లో ప్రతిరోజూ ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి . భారత్ వంటి దేశంలో క్రికెట్‌ను ఒక పండుగలా జరుపుకుంటారు .
మరింత Father vs Son: తండ్రి వేసిన మొదటి బంతికే సిక్స్ బాదిన కొడుకు