Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడైన అన్మోల్ బిష్ణోయ్‌ని అమెరికా నుంచి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది.
మరింత Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పులు.. నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీస్Tag: National News
India-Canada: భారత్ పై విషం చిమ్ముతున్న కెనడా
India-Canada: కెనడాకు చెందిన గూఢచారి సంస్థ కమ్యూనికేషన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ బెదిరింపు దేశాల జాబితాలో భారత్‌ను తొలిసారిగా చేర్చింది.
మరింత India-Canada: భారత్ పై విషం చిమ్ముతున్న కెనడాEncounter: కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు పాక్ టెర్రరిస్ట్ లు హతం
Encounter: కాశ్మీర్‌లో గడిచిన 36 గంటల్లో శ్రీనగర్, బందిపొరా, అనంత్‌నాగ్‌లలో భద్రతా బలగాలకు,
మరింత Encounter: కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు పాక్ టెర్రరిస్ట్ లు హతంMadhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం.. దళిత గర్భిణి మహిళకు అవమానం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఓ దళితురాలికి ఘోర అవమానం జరిగింది.
మరింత Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం.. దళిత గర్భిణి మహిళకు అవమానంBibek Debroy: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్రాయ్ మృతి
Bibek Debroy: ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా ఉన్న వివేక్ దేబ్రాయ్ నవంబర్ 1న కన్నుమూశారు.
మరింత Bibek Debroy: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్రాయ్ మృతిAmit Shah: గుజరాత్ లో అతిపెద్ద ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్
Amit Shah: గుజరాత్‌లోని అతిపెద్ద ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను నవంబర్ 1న హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
మరింత Amit Shah: గుజరాత్ లో అతిపెద్ద ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్Air Pollution: దేశరాజధానిలో పీక్స్ కి చేరిన కాలుష్యం.. టపాసులు తెచ్చిన ముప్పు
Air Pollution: రాజధాని ఢిల్లీ గాలి మరోసారి విషమంగా మారింది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నవంబర్ 1 అర్థరాత్రి 400 దాటింది.
మరింత Air Pollution: దేశరాజధానిలో పీక్స్ కి చేరిన కాలుష్యం.. టపాసులు తెచ్చిన ముప్పుCongress: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శలు
Congress: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే.
మరింత Congress: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శలుLadakh: చైనా సరిహద్దుల్లో ప్రారంభమైన భారత్ పెట్రోలింగ్
Ladakh: నవంబర్ 1 నుంచి తూర్పు లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దులో భారత సైన్యం పెట్రోలింగ్ ప్రారంభించింది.
మరింత Ladakh: చైనా సరిహద్దుల్లో ప్రారంభమైన భారత్ పెట్రోలింగ్Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రదాడి.. ఇద్దరు యూపీ వర్కర్స్ కాల్చివేత!
Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లోని మజమా గ్రామంలో ఉగ్రవాదులు ఇద్దరు కాశ్మీరీయేతరులను కాల్చిచంపారు.
మరింత Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రదాడి.. ఇద్దరు యూపీ వర్కర్స్ కాల్చివేత!