Starlink

Starlink: ఎలాన్ మస్క్‌కు భారత్ గట్టి షాక్.. నిలిచిపోయిన ‘స్టార్‌లింక్’ అనుమతులు..!

Starlink: ఇరాన్ యుద్ధంలో స్టార్‌లింక్ టెర్మినల్స్ వాడకంపై వచ్చిన నివేదికల నేపథ్యంలో భారత హోం శాఖ స్టార్‌లింక్ అనుమతులను నిలిపివేసింది. ముంబైలో హబ్, 10 గేట్‌వేలు సిద్ధంగా ఉన్నా జాతీయ భద్రత దృష్ట్యా కేంద్రం బ్రేకులు వేసింది. జూన్ 12న స్పేస్‌ఎక్స్ ఐపీఓ ఉన్న తరుణంలో ఇది మస్క్‌కు పెద్ద ఎదురుదెబ్బ. అలాగే జియో, ఎయిర్‌టెల్ శాటిలైట్ విభాగాలపై కూడా డేటా భద్రత విషయంలో కేంద్రం తీవ్ర స్క్రూటినీ చేస్తోంది.

మరింత Starlink: ఎలాన్ మస్క్‌కు భారత్ గట్టి షాక్.. నిలిచిపోయిన ‘స్టార్‌లింక్’ అనుమతులు..!
Supreme Court

Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!

Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!

మరింత Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!
CM Vijay

CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!

CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!

మరింత CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!
MK Stalin

MK Stalin: మూడు నెలలైనా నిలబడుతుందా?.. సీఎం విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!

MK Stalin: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మరో మూడు నెలలైనా నిలబడుతుందా? అని డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయని, ఆరు నెలల వరకు మాట్లాడనన్నా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల ముందే స్పందించాల్సి వస్తోందన్నారు. అలాగే ప్రత్యర్థి తోటలోని మల్లెపూవు కూడా సువాసన ఇస్తుందన్న అన్నాదురై మాటలను గుర్తు చేస్తూ.. పాత పార్టీలపై అనవసర విమర్శలు చేయవద్దని కొత్తగా చేరిన కార్యకర్తలకు స్టాలిన్ సూచించారు.

మరింత MK Stalin: మూడు నెలలైనా నిలబడుతుందా?.. సీఎం విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
Annamalai

Annamalai: అన్నామలై పొలిటికల్ మోడల్ ఎందుకు హిట్టయింది?

Annamalai: తమిళనాడులో ఒక రాజకీయ శూన్యత ఉందన్న అన్నామలై జోస్యం నిజమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని ద్రావిడ పార్టీల 60 ఏళ్ల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొట్టింది. అన్నామలై ప్రతిపాదించిన థర్డ్ స్పేస్ వ్యూహాన్నే విజయ్ కొద్దిపాటి మార్పులతో విజయవంతంగా అమలు చేసి సీఎం అయ్యారు. ప్రస్తుతం బీజేపీని వీడిన అన్నామలై.. ‘AMI’ ఉద్యమం ద్వారా సొంతంగా సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

మరింత Annamalai: అన్నామలై పొలిటికల్ మోడల్ ఎందుకు హిట్టయింది?
CM Vijay

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్ పార్టీ ‘TVK’ లోకి అన్నాడీఎంకే మాజీ మంత్రులు!

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్ పార్టీ ‘TVK’ లోకి అన్నాడీఎంకే మాజీ మంత్రులు!

మరింత CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్ పార్టీ ‘TVK’ లోకి అన్నాడీఎంకే మాజీ మంత్రులు!
Abhijeet Dipke

Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీకి అభిజీత్ దిప్కే.. నేటి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు!

Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీకి అభిజీత్ దిప్కే.. నేటి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు!

మరింత Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీకి అభిజీత్ దిప్కే.. నేటి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు!
Annamalai

Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై.. ‘AMI’ ఉద్యమంతో కొత్త పార్టీకి శ్రీకారం!

Annamalai:  తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేసి, ‘అన్నామలై మక్కల్ ఇయక్కం’ (AMI) అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమిళనాడులో కుటుంబ, వ్యక్తి ఆరాధన రాజకీయాలను అంతం చేసి సామాన్యుడి రాజకీయాలను తీసుకురావడమే తన లక్ష్యమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

మరింత Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై.. ‘AMI’ ఉద్యమంతో కొత్త పార్టీకి శ్రీకారం!
Ramalinga Reddy:  

Ramalinga Reddy: ఎమ్మెల్యేగా కొనసాగుతా.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా

Ramalinga Reddy: కర్ణాటక నీటి పారుదలశాఖ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. తనకు ఇష్టమైన నగరాభివృద్ధి శాఖ ఇవ్వకుండా, అవగాహన లేని శాఖ ఇచ్చారనే అసహనంతో ఆయన మంత్రి పదవిని వదులుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.

మరింత Ramalinga Reddy: ఎమ్మెల్యేగా కొనసాగుతా.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
BJP Rajya Sabha Seats:

BJP Rajya Sabha Seats: ఇద్దరు కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్.. రాజ్యసభ బరిలో 11 మంది అభ్యర్థులు..!

BJP Rajya Sabha Seats: రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టులకు సీట్లు నిరాకరించి, తరుణ్ చుగ్, సతీష్ పూనియా వంటి సీనియర్లకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏపీలోని 4 స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. జూన్ 18న ఈ ఎన్నికలు జరగనున్నాయి.

మరింత BJP Rajya Sabha Seats: ఇద్దరు కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్.. రాజ్యసభ బరిలో 11 మంది అభ్యర్థులు..!