YCP Fake on Amaravati

YCP Fake on Amaravati: పదేళ్లుగా దాడి చేస్తూనే ఉన్న వైసీపీ!

YCP Fake on Amaravati: అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం, కోట్లాది మంది కల! రైతుల త్యాగాలు, ప్రజల ఆశలతో నిర్మితమవుతున్న ఈ కలను చెరిచేలా పదేళ్లుగా కొందరి కుట్రలు వెంటాడుతూనే ఉన్నాయి.

మరింత YCP Fake on Amaravati: పదేళ్లుగా దాడి చేస్తూనే ఉన్న వైసీపీ!

AMARAVATI: జగన్ కుటుంబంపై అసభ్యకర పోస్టులు.. టీడీపీ నేత అరెస్టు..

AMARAVATI: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేత చేబ్రోలు కిరణ్‌ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మరింత AMARAVATI: జగన్ కుటుంబంపై అసభ్యకర పోస్టులు.. టీడీపీ నేత అరెస్టు..