అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో జడేజా 86 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు కూడా తీశాడు

మరింత అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్