దేశంలో మళ్ళీ ఎన్నికల నగారా మోగనుంది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా…
మరింత మళ్లీ మోగనున్న ఎన్నికల నగార.. ఈసారి ఈ స్టేట్స్ లోTag: Hyderabad News
Breaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదా
తెలంగాణ డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను వాయిదా వేసినట్టు ప్రకటించింది విద్యాశాఖ. ఈరోజు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. త్వరలో కొత్త కౌన్సిలింగ్ డేట్ లను ప్రకటిస్తామని…
మరింత Breaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదాRains: గంటకు 30 కిమీ వేగంతో ఈదురుగాలులు.. ఈ ఏరియాలో అతి భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడే అవాశాలున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. రానున్న రెండు రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు వెళ్ళే అవకాశం ఉందని…
మరింత Rains: గంటకు 30 కిమీ వేగంతో ఈదురుగాలులు.. ఈ ఏరియాలో అతి భారీ వర్షాలు..Uttarakhand: వీళ్ళు మనుషులేనా… రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టిర్రు
ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం తప్పింది.గుర్తు తెలియని దుండగులు రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ఉత్తరాఖండ్‌లోని ధందేరా రైల్వే స్టేషన్ మీదుగా ఓ గూడ్స్ రైలు వెళ్తుండగా.. ఈ స్టేషన్‌కు సమీపంలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్‌ను…
మరింత Uttarakhand: వీళ్ళు మనుషులేనా… రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టిర్రుHyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య మాట మాట పెరగడంతో హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరి గుట్టలో మద్యం తాగుతున్న స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగింది. ఇది కాస్త తీవ్రంగా మారడంతో హత్యకు…
మరింత Hyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..దేవరగట్టు సమరం..100 మందికి గాయాలు
ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం చేస్తారు. 3 గ్రామాలు ఒక జట్టుగా, 5 గ్రామాలు మరో జట్టుగా ఏర్పడి కొట్లడుతారు. ఈ…
మరింత దేవరగట్టు సమరం..100 మందికి గాయాలుగాజాపై బాంబుల వర్షం.. వారంలో 150 మంది మృతి .
గాజాలో ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య భీకరపోరు కొనసాగుతుంది. ఇజ్రాయెల్ వరుస దాడుల్లో పాలస్తీనా పౌరుల నెలకొరుగుతున్నారు.గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరాత్రే…
మరింత గాజాపై బాంబుల వర్షం.. వారంలో 150 మంది మృతి .Mumbai : సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ దారుణ హత్య..
Mumbai: సల్మాన్ ఖాన్ స్నేహితుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) సీనియర్ నేత, బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి…
మరింత Mumbai : సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ దారుణ హత్య..Mahesh baghavat : కోల్‌కతా హత్యాచార ఘటనపై RSS చీఫ్ ఏమన్నారంటే..?
Nagpur : కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా స్పందించారు.నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయ దశమి వేడుకల్లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. సమాజానికి ఇదొక సిగ్గుచేటు…
మరింత Mahesh baghavat : కోల్‌కతా హత్యాచార ఘటనపై RSS చీఫ్ ఏమన్నారంటే..?సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన సుప్రియరెడ్డికి అదే జిల్లాకు చెందిన దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన రాఘవేందర్ రెడ్డితో మార్చిలో వివాహం…
మరింత సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !
