NBK: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, నారా రోహిత్‌లతో పాటు దర్శకులు బాబీ, గోపిచంద్ మలినేని ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. అటు రాజకీయాల్లో, ఇటు బసవతారకం ఆసుపత్రి ద్వారా సేవల్లోను, సినిమాల్లోనూ బాలయ్య చూపిస్తున్న నిబద్ధతను ప్రముఖులు కొనియాడారు. అలాగే ఆయన నటిస్తున్న ‘డాకు మహారాజ్’, ‘#NBK111’ చిత్రాలు మాస్ విందును అందిస్తాయని మేకర్స్ స్పష్టం చేశారు.
మరింత NBK: నిండైన తెలుగుదనం మా బాలా మావయ్య.. మంత్రి నారా లోకేశ్Tag: Entertainment
Peddi: ‘పెద్ది’ మూవీ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం!
Peddi: ‘పెద్ది’ మూవీ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం!
మరింత Peddi: ‘పెద్ది’ మూవీ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం!Dragon: శ్రీలంక వెళ్లనున్న డ్రాగన్ టీమ్.. అక్కడే
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ ‘డ్రాగన్’ తదుపరి భారీ షెడ్యూల్ వచ్చే నెలలో శ్రీలంకలో జరగనుంది. హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన వెంటనే అక్కడ హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు తెరకెక్కించనున్నారు. 1967 నాటి ఓపియం (అఫిము) ట్రేడ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.
మరింత Dragon: శ్రీలంక వెళ్లనున్న డ్రాగన్ టీమ్.. అక్కడేVijay Sethupathi: అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌ని.. ఇప్పుడు ఆయనతోనే హీరోగా!
Vijay Sethupathi: చెన్నైలో జరిగిన ‘స్లమ్‌డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విజయ్ సేతుపతి పాల్గొని మాట్లాడారు. గతంలో పూరి జగన్నాథ్ రాసిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ తమిళ రీమేక్‌లో తాను ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశానని, ఇప్పుడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా నటించడం ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. పూరి క్షణాల్లో కథలు చెబుతారని, ఆయన కెరీర్‌లోనే ‘స్లమ్‌డాగ్’ బెస్ట్ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మరింత Vijay Sethupathi: అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌ని.. ఇప్పుడు ఆయనతోనే హీరోగా!CINICATHON 2026: హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్, AVGC-XR మరియు క్రియేటివ్ ఇన్నోవేషన్‌కు వేదికగా CINICATHON 2026
CINICATHON 2026: MSME మంత్రిత్వ శాఖకు చెందిన ni-msme సహకారంతో సినికా క్రియేటర్స్ కౌన్సిల్ హైదరాబాద్‌లో ‘సినికాథాన్ 2026’ పోటీలను ప్రకటించింది. ఫిల్మ్‌మేకింగ్, యానిమేషన్, గేమింగ్, కామిక్స్ రంగాల్లోని క్రియేటర్స్ కోసం నిర్వహిస్తున్న ఈ పోటీల గ్రాండ్ ఫినాలే జూన్ 27న జరగనుంది. విజేతలకు రూ. 5 లక్షల వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు.
మరింత CINICATHON 2026: హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్, AVGC-XR మరియు క్రియేటివ్ ఇన్నోవేషన్‌కు వేదికగా CINICATHON 2026Samantha: సాయి పల్లవి కోసం రాస్తే.. ఈ సినిమా నన్ను ఎంచుకుంది..!
Samantha: సమంత చాలా రోజుల తర్వాత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరింత Samantha: సాయి పల్లవి కోసం రాస్తే.. ఈ సినిమా నన్ను ఎంచుకుంది..!Peddi Controversy: జాన్వీ కపూర్‌కు ఆషిక రంగనాథ్ మద్దతు.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు!
Peddi Controversy: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ (అచియ్యమ్మ) పాత్ర చిత్రీకరణ, ముఖ్యంగా ఆమె అనుమతి లేకుండా వచ్చే ముద్దు సీన్‌పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన నటి ఆషిక రంగనాథ్.. పాత్ర సరిగ్గా లేకపోతే బాధ్యత దర్శకుడిదే కానీ నటిది కాదని జాన్వీకి మద్దతు ఇచ్చారు. వివాదం పెరగడంతో డైరెక్టర్ బుచ్చిబాబు ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ, ఆ సీన్స్‌లో మార్పులు చేస్తామని ప్రకటించారు.
మరింత Peddi Controversy: జాన్వీ కపూర్‌కు ఆషిక రంగనాథ్ మద్దతు.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు!Raghava Lawrence: జూన్ 11న జీవితంలో కొత్త అధ్యాయం.. పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన
Raghava Lawrence: సీఎం విజయ్ రాజీనామా చేసిన ‘తిరుచ్చి ఈస్ట్’ స్థానం నుండి రాఘవ లారెన్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారంపై లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో ఉన్న తాను, ఆ షెడ్యూల్ జూన్ 10న ముగిసిన తర్వాత.. జూన్ 11న ఉదయం 9:30 గంటలకు తన జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఆయన పెట్టిన ‘మార్పు’, ‘సేవే దైవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌లు రాజకీయ ఎంట్రీని సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరింత Raghava Lawrence: జూన్ 11న జీవితంలో కొత్త అధ్యాయం.. పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటనTella Kagitham: అరుణాచల క్రియేషన్స్ ‘తెల్ల కాగితం’ ఫస్ట్ లుక్ అవుట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
Tella Kagitham: అరుణాచల క్రియేషన్స్ ‘తెల్ల కాగితం’ ఫస్ట్ లుక్ అవుట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
మరింత Tella Kagitham: అరుణాచల క్రియేషన్స్ ‘తెల్ల కాగితం’ ఫస్ట్ లుక్ అవుట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!Peddi Collections: బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘పెద్ది’.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో అన్ని రికార్డ్స్ బ్రేక్
Peddi Collections: రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన మరో బిగ్గెస్ట్ ఓపెనర్ ఇది. ఏఆర్ రెహమాన్ సంగీతం, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది.
మరింత Peddi Collections: బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘పెద్ది’.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో అన్ని రికార్డ్స్ బ్రేక్