Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుతపులి బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా వాల్పారై అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో చిరుత సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
మరింత Coimbatore: కోయంబత్తూరులో చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత : చిన్నారి కోసం డ్రోన్లతో గాలింపు