తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.
మరింత Telangana Villages:సీఎం రేవంత్ కీలక ప్రకటనతో తెలంగాణ పల్లెల్లో మొదలైన సందడిTag: CM Revanth Reddy
తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే
తెలంగాణలోని ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.గ్రామ అభివృద్దికి ఇప్పటికే…
మరింత తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదేBhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి
పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం…
మరింత Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తికమిటీల పేరుతో కాలయాపన.. మంద కృష్ణ కామెంట్స్
రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ.సీఎం రేవంత్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న నియామకాలకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని…
మరింత కమిటీల పేరుతో కాలయాపన.. మంద కృష్ణ కామెంట్స్రతన్ టాటాకు ప్రముఖుల సంతాపం..
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారన్న వార్త దేశం జీర్ణించుకోలేకపోతుంది. దేశ వ్యాప్తంగా ఆయన మరణానికి ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రతన్ టాటా మరణం పట్ల సంతాపం ప్రకటించారు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని,…
మరింత రతన్ టాటాకు ప్రముఖుల సంతాపం..Malla Reddy: కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేసిన మల్లారెడ్డి
Malla Reddy: మల్లన్న బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించిన సిఎం రేవంత్
మరింత Malla Reddy: కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేసిన మల్లారెడ్డిManda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది
సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ విమర్శించారు.మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని… నమ్మించి నట్టేట ముంచిందని మంద కృష్ణ విమర్శించారు. మాదిగల పట్ల…
మరింత Manda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందిసింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ అని తెలిపారు. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని సింగరేణి కార్మికుల సంక్షేమానికి…
మరింత సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం…
మరింత నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖKTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలే
సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం మాటలన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామన్న…
మరింత KTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలే