Union Budget 2026-2027: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
మరింత Union Budget 2026-2027: ‘యువశక్తి’కి పెద్దపీట వేసిన నిర్మలమ్మ.. వృద్ధికి ఆరు సూత్రాల ఫార్ములా!Tag: Business
February New Rules: పెరగనున్న పాన్ మసాలా, సిగరెట్ల ధరలు.. రేపటి నుంచే అమల్లోకి కొత్త పన్నులు!
February New Rules: జనవరి నెల ముగిసి ఫిబ్రవరి ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా మొదటి తేదీన కొన్ని కీలకమైన మార్పులు జరుగుతుంటాయి.
మరింత February New Rules: పెరగనున్న పాన్ మసాలా, సిగరెట్ల ధరలు.. రేపటి నుంచే అమల్లోకి కొత్త పన్నులు!Mobile addiction: ఫోన్ వ్యసనం.. పిచ్చి వారిని చేస్తుందన్న సర్వే
Mobile addiction: దేశంలో పిల్లలు మరియు యువతలో డిజిటల్ వ్యసనం (మొబైల్, సోషల్ మీడియా, గేమ్స్ ఎక్కువగా వాడటం) ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సర్వేలో ఈ విషయం స్పష్టంగా…
మరింత Mobile addiction: ఫోన్ వ్యసనం.. పిచ్చి వారిని చేస్తుందన్న సర్వేBank Holidays: వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్
Bank Holidays: వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్
మరింత Bank Holidays: వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్Infosys: ఉద్యోగుల ఇంటి కరెంటు వివరాలు అడుగుతున్న ఇన్ఫోసిస్.. ఎందుకో తెలుసా?
Infosys: ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగుల విద్యుత్ వినియోగంపై ఒక వినూత్నమైన సర్వేను ప్రారంభించింది.
మరింత Infosys: ఉద్యోగుల ఇంటి కరెంటు వివరాలు అడుగుతున్న ఇన్ఫోసిస్.. ఎందుకో తెలుసా?Mobile: ఈ ఫోన్ కొంటే రెండు రోజులు చార్జింగ్ అవసరం లేదు.. 10000mah..!
Mobile: భారత మార్కెట్లో భారీ బ్యాటరీతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘Realme P4 Power 5G’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లో పరిశ్రమలోనే తొలిసారిగా 10,001mAh భారీ బ్యాటరీ ఉండటం విశేషం. బ్యాటరీ సమస్యతో తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన వినియోగదారుల…
మరింత Mobile: ఈ ఫోన్ కొంటే రెండు రోజులు చార్జింగ్ అవసరం లేదు.. 10000mah..!Gold: కంగారు పడకండి.. జస్ట్ 5 వేలు పెరిగిన బంగారం ధర..
Gold: బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం ఒక్కరోజే తులం బంగారం ధర సుమారు రూ.5,000 పెరిగి కొత్త ఆల్‌టైమ్ హైని తాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,954కు చేరగా,…
మరింత Gold: కంగారు పడకండి.. జస్ట్ 5 వేలు పెరిగిన బంగారం ధర..Cars Recall: లక్షకుపైగా కార్లను వెనక్కి తీసుకుంటున్న ఫోర్డ్.. ఎందుకంటే?
Cars Recall: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ (Ford) తమ వాహన వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
మరింత Cars Recall: లక్షకుపైగా కార్లను వెనక్కి తీసుకుంటున్న ఫోర్డ్.. ఎందుకంటే?Deepinder Goyal: జొమాటో సీఈఓ పదవి నుంచి దీపిందర్ గోయల్ రాజీనామా..!
Deepinder Goyal: భారతీయ స్టార్టప్ రంగంలో అత్యంత విజయవంతమైన సంస్థగా పేరుగాంచిన జొమాటో (Zomato) నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.
మరింత Deepinder Goyal: జొమాటో సీఈఓ పదవి నుంచి దీపిందర్ గోయల్ రాజీనామా..!Rupee Value: చారిత్రక కనిష్ఠానికి రూపాయి పతనం: డాలర్‌తో పోలిస్తే రూ. 91.74కు చేరిక
Rupee Value: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా క్షీణించి,
మరింత Rupee Value: చారిత్రక కనిష్ఠానికి రూపాయి పతనం: డాలర్‌తో పోలిస్తే రూ. 91.74కు చేరిక