Taapsee

Taapsee: మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సిద్ధమైన తాప్సీ!

Taapsee: బాలీవుడ్‌లో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది స్టార్ టీమ్! తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్ మళ్లీ కలిసి కొత్త సినిమాతో రాబోతున్నారు. ఖేల్ ఖేల్ మేంతో హిట్ కొట్టిన దర్శకుడు ముదస్సర్ అజీజ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏం మాయ చేయనుందో చూద్దాం!

Also Read: Dhanashree Verma: కొత్త చాప్టర్ ప్రారంభం.. ధనశ్రీ వర్మ పోస్టు

ఈ సినిమా 2026లో థియేటర్లలో సందడి చేయనుంది. స్టార్ కాస్ట్‌తో పాటు ముదస్సర్ అజీజ్ నిర్మాణంలో రూపొందే ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది. అమిత్ రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా కామెడీ, ఎమోషన్, డ్రామాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఖేల్ ఖేల్ మేంతో హిట్ కొట్టిన ఈ టీమ్ మళ్లీ ఏ సర్ప్రైజ్ ఇవ్వనుందో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Thala: ఆకట్టుకున్న తల.. కొడుకుతో కంబ్యాక్ ఇచ్చిన అమ్మ రాజశేఖర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *