Super Star Krishna

Super Star Krishna: ‘అమ్మ దొంగా’… అప్పుడే 30 ఏళ్లా!

Super Star Krishna: నటశేఖర కృష్ణ హీరోగా సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘అమ్మ దొంగా’ చిత్రం 1995 జనవరి 12న విడుదలయింది… తనపై పడిన నేరాన్ని చెరిపేసుకొని నిర్దోషిగా నిలవాలని తపిస్తున్న హీరోకు అనుకోకుండా కొన్ని అద్భుత అంశాలు తారస పడతాయి. వాటితో కథ పలు మలుపులు తిరిగి చివరకు హీరో నిర్దోషి అని తేలడంతో సినిమా ముగుస్తుంది. ఈ చిత్రంలో సౌందర్య, ఆమని, ఇంద్రజ నాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని సుధాకర్ బాబు, మౌళి నిర్మించారు. ఈ చిత్రానికి కోటి సమకూర్చిన సంగీతం ఎస్సెట్ గా నిలచింది. ‘అమ్మ దొంగా’ చిత్రం మంచి విజయం సాధించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ali: సినీ న‌టుడు అలీకి నోటీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *