SSMB29

SSMB29: SSMB29 మహేష్ కాంటే రాజమౌళికే ఎక్కువ!

SSMB29: టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న చిత్రం SSMB29. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారు. రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం కోసం రాజమౌళి రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, ఇది మహేష్ బాబు పారితోషికం కంటే రెట్టింపని టాక్.

ఈ భారీ బడ్జెట్‌తో నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ అనుభవాన్ని అందించనున్నారు రాజమౌళి. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్రికాలో జరగనుంది. మహేష్ బాబు చేసే అడ్వెంచర్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్: రూ.170 కోట్ల రెమ్యునరేషన్‌తో రికార్డ్!

SSMB29: బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టాలీవుడ్‌తో పాటు గ్లోబల్ సినిమా మార్కెట్‌ను షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sahakutumbanam: సహకుటుంబానాం మూవీ నుండి "అది దా సారు" లిరికల్ వీడియో రిలీజ్ చేసిన దిల్ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *