South Africa: నాలుగు టీ20ల సిరీస్‌లో భారత్‌తో తలపడే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. ఈ నెల 8న డర్బన్‌లో తొలి టీ20 జరుగుతుంది. ఈ సిరీస్ నుంచి ఆ జట్టు ప్రధాన పేసర్ రబాడకు విశ్రాంతినిచ్చారు. రొటేషన్ లో భాగంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న పేసర్లు యాన్సన్, కొయెట్జీ తిరిగి జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా జట్టులో మార్‌క్రమ్ (కెప్టెన్), బార్ట్‌మన్, కొయెట్జీ, డొనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్క్ యాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిలాలి ఎంపొంగ్వానా, ఎంకాబా పీటర్, రికల్టన్, సైమ్‌లేన్, సిపామ్లా, స్టబ్స్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఫ్రాంఛైజీలు వదిలిపెట్టిన స్టార్ ఆటగాళ్లు వీరే కెప్టెన్లకు కష్టకాలం..