Nagarjuna: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ‘కూలీ’లో నాగార్జున సైమన్ పాత్ర హైలైట్‌గా నిలిచింది. నాగార్జున స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో నాగ్ పాత సినిమా ‘రచ్చగన్’ తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలోని ‘సోనియా సోనియా’ పాట రీల్స్‌తో వైరల్ అవుతోంది. అంతేగాక ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ కూడా తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి కూలీ సినిమాతో నాగ్ పాత సినిమా ట్రెండ్ అవ్వడం విశేషం. తమిళ ప్రేక్షకులు నాగార్జున స్టైల్‌ను ట్రెండ్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
