Short News: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు
అన్ని యూనివర్సిటీల భూములపై సర్వే చేయించి..కాపాడాలని సీఎం రేవంత్‌కు రిక్వెస్ట్ చేస్తా: మహేష్‌గౌడ్
HCU భూములపై హైహోం రామేశ్వరరావు కన్ను పడింది
కోర్టులో ఉన్నందున భూములు కాజేయలేకపోయారు
HCU భూముల్లో మై హోం భవనాలు నిర్మించారు..అప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు:
కేసీఆర్ బినామీలకు భూములు ఇచ్చినప్పుడు..వన్యప్రాణులు కనపడలేదా?: టీపీసీసీ మహేష్
