Chiranjeevi-Pawan: తెలుగు సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ (1978) గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌ను రీషేర్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ), చిరంజీవి-పవన్ కలిసి ఒక సినిమా చేస్తే అది తెలుగు సినిమా ప్రేక్షకులకు మెగా పవర్ సినిమా అవుతుందని పేర్కొన్నారు.
And you both will be doing the entire telugu people of the world a MEGA POWER favour, if you do a film together , and that will be the MEGA POWER film of the CENTURY 💪 https://t.co/BgrrCzTnC8
— Ram Gopal Varma (@RGVzoomin) September 22, 2025