RAJINIKANTH COOLIE

RAJINIKANTH COOLIE: కూలీ’ కోసం రజనీమార్క్ స్టెప్స్

RAJINIKANTH COOLIE: డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘కూలీ’ నుండి ఓ పాట బీట్ ను విడుదల చేశారు. ‘కూలీ’ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. నాగార్జున సైతం ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ స్వరకర్త. రజనీకాంత్ బర్త్ డే ను పురస్కరించుకుని ఈ సినిమాలోని ‘చికిటు చికిటు…’ అనే పాటలో రజనీ స్టెప్స్ వేసే బీట్ ను మ్యూజిక్ తో మేకర్స్ విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: అన్ని పార్టీలు ఒకవైపు… రేవంత్ ఒకవైపు!

RAJINIKANTH COOLIE: రజనీకాంత్ ఈ వయసులోనూ తనదైన మార్క్ స్టెప్స్ తో అదరగొట్టారు. శ్రుతీహాసన్, రెబా మోనికా జాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఆమీర్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *