Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ గురించి కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది.. టీజర్ లో డేట్ మెన్షన్ చేసినా.. సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది.. దీంతో రీసెంట్ గా రిలీజ్ డేట్ విషయంలో కట్ క్లియర్ క్లారిటీ ఇచ్చేశారు టీమ్.. నో కాంప్రమైజ్.. ముందు చెప్పిన డేట్ కే సినిమా వస్తోంది అని చెప్పేశారు..
Also Read: Sandeep Kishan: నితిన్ మూవీతో సందీప్ కిషన్ పవర్‌ఫుల్ కంబ్యాక్..!
రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్.. ది రాజాసాబ్.. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్, బొమన్ ఇరాని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీలో కథని మలుపుతిప్పే కీ రోల్ చేస్తున్నారు. జూలై 29 సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా.. హ్యాపీ బర్త్ డే సంజూ బాబా అంటూ విషెస్ చెప్తూ.. పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్.. ఆ పోస్టర్ మీద డిసెంబర్ 5నే రిలీజ్ అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు..