Varsham: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బిజీ షెడ్యూల్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రాలతో సెట్స్‌పై సందడి చేస్తున్నాడు. ఇక, అభిమానులు తమ ఫేవరెట్ హీరోను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘వర్షం’ రీ-రిలీజ్‌తో రాబోతోంది!
2004లో శోభన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘వర్షం’ ప్రభాస్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్-త్రిష జోడీ ప్రేక్షకులను ఫిదా చేయగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.
Also Read: Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’ రిలీజ్‌కు సిద్ధం: ప్రియదర్శి మరో హిట్ కొడతాడా?
Varsham: రాజు నిర్మించిన ఈ మూవీ మే 23న రీ-రిలీజ్ కానుంది. మళ్లీ థియేటర్లలో ‘వర్షం’ జోరు ఎలా ఉంటుంది? ప్రభాస్ మ్యాజిక్ ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది? అనేది ఆసక్తికరం. అభిమానులు ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మళ్లీ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
వర్షం మూవీలో మెల్లగ కరగని వీడియో సాంగ్ :