Pawan Kalyan: అటకెక్కిన హరిహర వీరమల్లు.. వస్తుందా, రాదా.? ఓజి అప్డేట్..!

ఎన్నికల హీట్‌ పెరిగిన తర్వాత రోజూ వార్తల్లో ఉంటారు పవన్‌ కల్యాణ్ అనుకున్నారు అందరూ. అయితే అంతకన్నా ముందే హీట్‌ పెంచుతున్నారు పవర్‌స్టార్‌. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ సినిమాల నుంచి రోజుకో వార్త జనాలను ఊరిస్తోంది. అందులోనూ ఓజీకి సంబంధించిన చిన్న విషయం కూడా కాక రేపుతోంది. ఈ మధ్య వరుసగా రీమేక్‌ సినిమాలే చేశారు పవర్‌స్టార్‌. పింక్‌ రీమేక్‌గా వకీల్‌ సాబ్‌, మలయాళ సూపర్‌హిట్‌ సినిమా అయ్యప్పనుం కోషియుం సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయక్‌ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు