Peddi

Peddi: లండన్‌లో ‘పెద్ది’ హవా.. స్పెషల్ బ్యాట్ వైరల్!

Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమా సెట్స్‌పై హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అదనపు ఆకర్షణ.

షూటింగ్‌కు విరామం ఇచ్చిన చరణ్, లండన్‌లో జరిగిన RRR లైవ్ ఆర్కెస్ట్రా, తన వాక్స్ స్టాట్యూ ఈవెంట్‌లలో అభిమానులతో సందడి చేశాడు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు ‘పెద్ది’ సినిమా ఫస్ట్ షాట్ విజయవంతమైన సందర్భంగా చరణ్‌కు స్పెషల్ బ్యాట్‌ను బహుమతిగా అందించారు.

Also Read: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు: రిలీజ్ డేట్‌పై ఆగని సస్పెన్స్..!

Peddi: ఆ బ్యాట్‌పై చరణ్ తన ఆటోగ్రాఫ్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఆప్యాయ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు చరణ్ అభిమానానికి ఫిదా అవుతున్నారు. ఈ అవైటెడ్ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

 

 

 

WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ మ్యానియా: లండన్‌లో కీలక షెడ్యూల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *