Pawan Kalyan Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.సా.6:30కి కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీకానున్న పవన్.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటన ఏపీలో పరిస్థితులు, ఎన్డీఏ కూటమిగా కలిసి పనిచేయడం.మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సహా రాజకీయ అంశాలపై..కేంద్రమంత్రి అమిత్‌షాతో చర్చ జరిగే అవకాశం.
ఇది కూడా చదవండి: Kadapa SP Transfer: కడప ఎస్పీ ఆకస్మిక బదిలీ..

