Salaar: మార్చ్ లో మన తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు పలు చిత్రాలు రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో రెండు టాప్ సినిమాలు వచ్చాయి. SVSC ఇప్పటికే దూసుకుపోగా.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం సలార్ రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మేనియా ఓ రేంజ్ లో కనిపిస్తుంది.
Also Read: Empuraan: బుకింగ్స్ లో ‘ఎంపురాన్’ టాప్ రికార్డ్!
Salaar: తాజాగా సలార్ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హంగామా చేయడం వైరల్ గా మారింది.కొన్ని చోట్ల పవన్ నటిస్తున్న అవైటెడ్ సినిమా “ఓజి” గ్లింప్స్ ని మధ్యలో ప్లే చేయగా దానికి డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రాస్ సోషల్ మీడియాలో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులు ఈ వీడియోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.