OG-Coolie

OG-Coolie: ఓజి, కూలీ: సినీ ప్రియులకు డబుల్ ధమాకా!

OG-Coolie: సినీ అభిమానులకు ఈ రోజు డబుల్ ట్రీట్! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా నుంచి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ 6 గంటలకి విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వంలో, థమన్ సంగీతంతో ఈ పాట అభిమానుల అంచనాలను మించనుంది. మరోవైపు, సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కిన కూలీ ట్రైలర్ కూడా 7గంటలకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ ట్రైలర్ వార్ 2 అంచనాలను అందుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు బిగ్ అప్డేట్లు ఒకే సమయంలో రావడంతో సినీ ప్రేక్షకులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *