Mahaa Vamsi Comment: అలీషా తో ద్వారంపూడి.. జైలుకు పంపేందుకు రెడీ
మహాన్యూస్ రైస్ మాఫియా . . కాకినాడ పోర్టులో జరిగే దందాలపై ఇచ్చిన వరుస కథనాలకు స్పందన వేగంగా వస్తోంది. ద్వారంపూడి అండ్ కో పై కేసులు నమోదు అవుతోంది . కాకినాడ పోర్ట్ నుంచి అంతర్జాతీయ దండాలు చేస్తున్న అలీషా తో ద్వారంపూడి సన్నిహిత సంబంధాలపై పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఈ అంశానికి సంబంధించి మహాన్యూస్ చైర్మన్ , ఎండీ వంశీకృష్ణ కామెంట్స్ ఈ వీడియోలో చూడొచ్చు.