Lokesh Kanagaraj: తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా సంచలన ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు సందడి చేస్తున్నాయి. ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో దర్శకుడిగా తన సత్తా చాటిన లోకేశ్, తాజాగా నటనపై మక్కువతో స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రంలో హీరోగా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2026లో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్ జోరుగా వినిపిస్తోంది.
Also Read: Spirit: ‘స్పిరిట్’: ప్రభాస్‌తో అనుష్క జోడీ.. సందీప్ వంగా మాస్టర్ ప్లాన్!
Lokesh Kanagaraj: లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ యంగ్ డైరెక్టర్, తనదైన కథాంశాలు, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు హీరోగా అతడి ఎంట్రీపై కోలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, లోకేశ్ హీరోగా తెరపై కనిపిస్తే ఖచ్చితంగా సందడి చేస్తాడని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
లియో – లోకివర్స్ 2.0 :
ఈ వీడియో చుడండి: