Lionel Messi

Lionel Messi: మెస్సిపై ఫాన్స్ ఫైర్.. స్టేడియంలో ఫ్యాన్స్‌ రచ్చ

Lionel Messi: మూడు రోజుల పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్  మెస్సీ భారతదేశం కి వచ్చి సందడి చేశారు. ఈరోజు(శనివారం) ఉదయం కోల్‌కాతా చేరుకున్న  మెస్సి అక్కడనుండి  సాల్ట్‌లేక్ స్టేడియం కి వెళ్లరు అక్కడ అభిమానాలు ఘనంగా స్వాగతం. ఆయనికి చూడడానికి అభిమానులు పెద్దఎత్తున స్టేడియం కి వచ్చారు. 

మెస్సి అటని చూడడానికి వేరే ప్రాంత్రాల నుండికూడా అభిమానులు వచ్చారు కానీ స్టేడియం నుండి త్వరగా వెళ్లిపోయిన వెళ్లిపోయారు మెస్సి. దింతో ఆగ్రహం చెందిన అభిమానులు స్టేడియంలో విధ్వంశం సష్టించారు. స్టేడియంలో వాటర్ బాటిల్ లు విసిరెయ్యడం కుర్చీలు విరగకొట్టడం, కొంతమంది అభిమానులు స్టేడియం లోకి దూరి అక్కడ వేసిన టెంట్లు కొల్లగొట్టారు.

ఇది కూడా చదవండి: Telangana: ఆ జిల్లాల్లో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త న‌మోదు.. ఆ ఊరు గ‌జ‌గ‌జ‌

ఎంతో దూరం నుండి మెస్సి ఫుట్ బాల్ ఆడటం చూడడానికి ఎంతో ఖర్చుపెట్టి వాచం కానీ అతను త్వరగా వెళ్ళిపొయ్యారు అతను ఉన్న కొంత సమయం కూడా సెలబ్రేటిస్ ఫోటోలు దిగడానికి కేటాయించారు అంటూ అభిమానులు త్రీవ్ర ఆవేదన వ్వక్తం చేశారు. అభిమానులు స్టేడియం లో చేస్తున్నగందరగోళాన్ని ఆపడానికి పోలీసులు లాఠీచార్జి చేయాలివచ్చింది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *