KTR: మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక సూచనలు చేసింది.హైకోర్టు స్పష్టం చేసినట్లు, కేటీఆర్‌తో కలిసి లాయర్లు కూర్చోవడానికి అనుమతి లేదు.
కేటీఆర్ తరఫున ముగ్గురు లాయర్ల పేర్లను సమర్పించాలని హైకోర్టు సూచించింది.ఏసీబీ ఆఫీస్‌లో లాయర్లు కేటీఆర్‌కు దూరంగా ఉండేలా చర్యలు చేపడతామని హైకోర్టు వెల్లడించింది.హైకోర్టు ఈ అంశంపై తుది నిర్ణయాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రకటించనుంది.