KCR: హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ హెల్త్ చెకప్ కోసం ఈ రోజు ఉదయం ఆయన ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.