Kasi Viswanath

Kasi Viswanath: నటనే ముద్దు అనుకున్న కాశీ విశ్వనాథ్!

Kasi Viswanath: తొలి చిత్రం ‘నువ్వే లేక నేను లేను’తోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న కాశీవిశ్వనాథ్ ప్రస్తుతం నటునిగా బిజీగా ఉన్నారు… ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ‘తొలి చూపులోనే’… ఈ సినిమాతోనే కళ్యాణ్ రామ్ హీరోగా పరిచయమయ్యారు… ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది… ఎందువల్లో కాశీవిశ్వనాథ్ మళ్ళీ దర్శకత్వం వైపు మొగ్గు చూపలేదు… రవిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘నచ్చావులే’ చిత్రంతో ఓ కీలక పాత్ర పోషించారు కాశీవిశ్వనాథ్… ఆ తరువాత నుంచీ కాశీవిశ్వనాథ్ కు నటునిగానే బోలెడు అవకాశాలు లభించాయి… దాంతో నటనలోనే సాగుతున్నారు కాశీవిశ్వనాథ్… నవంబర్ 26న కాశీవిశ్వనాథ్ పుట్టినరోజు… రాబోయే రోజుల్లోనూ కాశీవిశ్వనాథ్ నటనతోనే మురిపిస్తారని ఆశిద్దాం…

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bhupalpally: భూపాలపల్లి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *