Darshan: కన్నడ హీరో దర్శన్‌కు కర్ణాటక హైకోర్టలో భారీ ఊరట లభించింది. అభిమాని రేణుకస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మర్డర్ కేసు లో జూన్ 11 అయన అరెస్ట్ ఐన విషయం తెలిసిందే. వెన్నెమూక శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. వైద్య చికిత్స కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం దర్శన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: ap news: ఏపీలో గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం.. అనకాపల్లిలో భారీగా స్వాధీనం