Jubilee hills: స్టార్ క్యాంపీనియర్ జాబితా వచేసింది..

Jubilee hills: కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం చేసింది. నవంబర్‌ 11న జరగనున్న ఈ ఉప ఎన్నికలో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకునేందుకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ మంత్రి దానం నాగేందర్ వంటి ప్రముఖ నేతల పేర్లు చోటు చేసుకున్నాయి.

స్టార్ క్యాంపెయినర్ల పూర్తి జాబితా:

1️⃣ మీనాక్షి నటరాజన్

2️⃣ రేవంత్ రెడ్డి

3️⃣ మహేశ్ కుమార్ గౌడ్

4️⃣ పి. విశ్వనాథన్

5️⃣ మల్లు భట్టి విక్రమార్క

6️⃣ ఉత్తమ్ కుమార్ రెడ్డి

7️⃣ దామోదర రాజనర్సింహ

8️⃣ వంశీచంద్ రెడ్డి

9️⃣ శ్రీధర్ బాబు

🔟 కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

11️⃣ పొన్నం ప్రభాకర్

12️⃣ సీతక్క

13️⃣ కొండా సురేఖ

14️⃣ తుమ్మల నాగేశ్వరరావు

15️⃣ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

16️⃣ జూపల్లి కృష్ణారావు

17️⃣ వివేక్

18️⃣ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

19️⃣ శ్రీహరి ముదిరాజ్

20️⃣ రేణుకా చౌదరి

21️⃣ సంపత్ కుమార్

22️⃣ వి. హనుమంత రావు

23️⃣ అజారుద్దీన్

24️⃣ జానారెడ్డి

25️⃣ షబ్బీర్ అలీ

26️⃣ మధుయాష్కీ గౌడ్

27️⃣ విజయశాంతి

28️⃣ అంజన్ కుమార్ యాదవ్

29️⃣ బల్‌రాం నాయక్

30️⃣ మల్లు రవి

31️⃣ చామల కిరణ్ కుమార్ రెడ్డి

32️⃣ అనిల్ కుమార్ యాదవ్

33️⃣ జెట్టి కుసుమ్ కుమార్

34️⃣ దానం నాగేందర్

35️⃣ రాములు నాయక్

36️⃣ సునీతా ముదిరాజ్

37️⃣ జక్కిడి శివచరణ్ రెడ్డి

38️⃣ యెడవల్లి వెంకటస్వామి

39️⃣ సీ.ఎన్. రెడ్డి

40️⃣ బాబా ఫసీయుద్దీన్

జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం కాంగ్రెస్ ఈ జాబితా ద్వారా శక్తివంతమైన ప్రచార బృందాన్ని రంగంలోకి దించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *