Dinesh Karthik: కివీస్ జట్టుతో ఆఖరిదైన మూడో టెస్టులో తుదిజట్టు ఎంపికపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో బుమ్రాకు రెస్ట్ ఇస్తే మంచిదని వ్యాఖ్యానించాడు. బుమ్రా స్థానంలో సిరానజ్ ను తీసుకురావాలని, . గత మ్యాచ్ ఆడిన బ్యాటర్లు లేదా బౌలర్లలో ఒక్కరిని కూడా తప్పించడానికి సరైన కారణం కనిపించడం లేదంటూ టీమిండియాను దినేశ్ కార్తీక్ వెనకేసుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: PM Modi: హాకీ రాణికి ప్రధాని ప్రశంస

