Jharkhand: జార్ఖండ్ లో ఐటీ దాడులు..

Jharkhand:ఎన్నికల వెళ్లే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే సునీల్ శ్రీవాస్తవ తదితరుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాంచీ, జంషెడ్‌పూర్ సహా 9 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. సునీల్ ముఖ్యమంత్రి సోరెన్‌కు వ్యక్తిగత సలహాదారు. ఈ దాడిలో ఆదాయపు పన్ను శాఖ నివాసంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి పత్రాలను పరిశీలించింది. ఈ చర్య ముఖ్యమైన విచారణకు సంబంధించినదని చెబుతున్నారు. వార్త ఆప్ డేట్ లో ఉంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rahul Gandhi: పార్లమెంట్ లో తోపులాట.. రాహుల్ గాంధీపై కేసు నమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *