RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అనౌన్సమెంట్ నాటి నుంచే భారీ అంచనాలు అందుకుంది. ఇక షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది.
Also Read: Mohanlal: ప్రభాస్ నే మించిపోయిన మోహన్ లాల్!
RC16: ఇక ఈ చిత్రం నుంచి టైటిల్ ని చరణ్ బర్త్ డే కానుకగా రివీల్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే రోజున సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది కూడా రివీల్ చేయనున్నారట. ముందు అయితే ఈ ఏడాదిలోనే రిలీజ్ అని టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం వచ్చే ఏడాదికి సినిమా షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి అధికారిక ప్రకటనలో ఏ డేట్ వస్తుందో చూడాలి.