IND vs WI Squad: డిసెంబర్ 15 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న 6 మ్యాచ్‌ల మహిళా క్రికెట్ సిరీస్‌కు టీం ఇండియాను ప్రకటించారు . ఈ సిరీస్‌లో కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా కొనసాగుతుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.
నందిని కశ్యప్ టీ20 టీమ్‌లో కొత్తగా చేరగా, రాఘ్వీ బిస్త్, ప్రతీకా రావల్ తొలిసారి వన్డే జట్టులోకి వచ్చారు. షఫాలీ వర్మ, రాంకా పాటిల్‌లకు టీ20, వన్డే జట్లలో ఇంకా చోటు దక్కకపోవడం విశేషం.
ఇది కూడా చదవండి:Champions Trophy: హైబ్రిడ్ మోడ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ.. షెడ్యూల్ త్వరలో
వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండియా ఇలా ఉంది…
IND vs WI Squad: భారత టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), నందిని కశ్యప్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజ్నా సజీవన్, రాఘవి బిస్త్, రేణుకా సింగ్ థాకూర్ మిశ్రా, టిటాస్ సాధు, సాయి ఠాకోర్, మిన్ను మణి, రాధా యాదవ్.
IND vs WI Squad: భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, , తనూజా కన్వర్, టైటాస్ సాధు, సీమా ఠాకూర్, రేణుకా సింగ్ ఠాకూర్.
భారత్ vs వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ | |||||
నం | రోజు మరియు తేదీ | సమయం | మ్యాచ్ | స్థానం | |
1 | ఆదివారం | 15-డిసెంబర్-24 | 7:00 p.m | 1వ టీ20 | DY పాటిల్ స్టేడియం, నవీ ముంబై |
2 | మంగళవారం | 17-డిసెంబర్-24 | 7:00 p.m | 2వ టీ20 | DY పాటిల్ స్టేడియం, నవీ ముంబై |
3 | గురువారం | 19-డిసెంబర్-24 | 7:00 p.m | 3వ టీ20 | DY పాటిల్ స్టేడియం, నవీ ముంబై |
4 | ఆదివారం | 22-డిసెంబర్-24 | మధ్యాహ్నం 1:30 | 1వ ODI | కోటంబి స్టేడియం, వడోదర |
5 | మంగళవారం | 24-డిసెంబర్-24 | మధ్యాహ్నం 1:30 | 2వ వన్డే | కోటంబి స్టేడియం, వడోదర |
6 | శుక్రవారం | 27-డిసెంబర్-24 | 9:30 AM | 3వ ODI | కోటంబి స్టేడియం, వడోదర |