Kingdom

Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి హార్ట్ టచింగ్ అప్డేట్!

Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్’ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఎమోషనల్ సాంగ్ ‘అన్న అంటేనే..’ ప్రోమో జూలై 15 సాయంత్రం 5.05 గంటలకు విడుదల కానుంది. పోస్టర్‌లో విజయ్‌తో పాటు సోదరుడి పాత్రలో సత్యదేవ్ కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Nithiin: తమ్ముడు మూవీ బిగ్ షాక్.. నితిన్ సంచలన నిర్ణయం

హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. జ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకునే ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *