Harihara Veeramallu

Harihara Veeramallu: టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తున్న హరిహర వీరమల్లు?

Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కెరీర్‌లో అత్యధిక వాయిదాలతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈసారైనా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండగా, మరోసారి నిరాశే ఎదురైంది.

Also Read: Ravi Teja: జెట్ స్పీడులో మాస్ రాజా.. సంక్రాంతి రేసులో మరో స్టైలిష్ మాస్ మూవీ!

Harihara Veeramallu: సమాచారం ప్రకారం, పవన్ ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న రూ.11 కోట్ల అడ్వాన్స్‌ను ఇప్పటికే తిరిగి చెల్లించారు. అంతేకాదు, ఓవర్సీస్‌లో బుక్ చేసిన టికెట్ల డబ్బులను కూడా పంపిణీదారులు రీఫండ్ చేస్తున్నారట. ఈ పరిణామాలు సినిమా వాయిదా ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకముందే, ఈ వార్త ఫ్యాన్స్‌లో చర్చనీయాంశమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KCR దెబ్బకు నోరు మూసుకున్న కాంగ్రెస్ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *