Hanuman Junction

Hanuman Junction: హనుమాన్ జంక్షన్’ రీ-రిలీజ్: థియేటర్లలో మళ్లీ నవ్వుల జాతర!

Hanuman Junction: టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరందుకుంది. పాత సినిమాలు థియేటర్లలో మళ్లీ సందడి చేస్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు ‘ఖలేజా’ రీ-రిలీజ్‌కు వచ్చిన ఆదరణ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరో కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2001లో మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘హనుమాన్ జంక్షన్’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై రానుంది. ఈ చిత్రాన్ని జూన్ 28న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ నటించిన ఈ సినిమా అప్పట్లో నవ్వుల జాతర సృష్టించింది. బుల్లితెరపైనా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఈ రీ-రిలీజ్‌లో ‘హనుమాన్ జంక్షన్’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nagarjuna: టబు-రమ్యకృష్ణా?.. నాగార్జున ఫేవరెట్ ఎవరో తెలిసిపోయింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *