GST 2.0: భారతదేశ ఆటోమొబైల్ రంగంలోనే అతిపెద్ద తగ్గింపు సమయం మొదలైంది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 (Goods and Services Tax – కొత్త సవరణలు) వాహనాల ధరలను భారీగా తగ్గించింది. కార్లతో పాటు 350సీసీ లోపు బైక్‌లు, స్కూటర్ల ధరలు కూడా చౌకయ్యాయి. దీంతో వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్‌గా మారింది.
టాటా మోటార్స్:
భద్రతా ఫీచర్లు, డిజైన్‌కి పేరొందిన టాటా మోటార్స్ దాదాపు అన్ని కార్లపై బంపర్ తగ్గింపులు ప్రకటించింది.
-
నెక్సాన్: రూ. 1.55 లక్షలు
-
సఫారీ: రూ. 1.45 లక్షలు
-
హారియర్: రూ. 1.40 లక్షలు
-
ఆల్ట్రోజ్: రూ. 1.10 లక్షలు
-
పంచ్: రూ. 85,000
-
టిగోర్: రూ. 80,000
-
టియాగో: రూ. 75,000
-
కర్వ్: రూ. 65,000
మహీంద్రా:
ఎస్‌యూవీలకు సింబల్‌గా నిలిచిన మహీంద్రా మోడళ్లపై కూడా ధరలు గణనీయంగా తగ్గాయి.
-
ఎక్స్‌యూవీ 3XO: రూ. 1.40–1.56 లక్షలు
-
స్కార్పియో ఎన్: రూ. 1.45 లక్షలు
-
ఎక్స్‌యూవీ 700: రూ. 1.43 లక్షలు
-
థార్: రూ. 1.35 లక్షలు
-
థార్ రాక్స్: రూ. 1.33 లక్షలు
-
బొలెరో నియో: రూ. 1.27 లక్షలు
-
స్కార్పియో క్లాసిక్: రూ. 1.01 లక్షలు
టయోటా:
ఫ్యామిలీ ఎమ్‌పీవీల నుంచి లగ్జరీ ఎస్‌యూవీల వరకు భారీ తగ్గింపులు.
-
ఫార్చ్యూనర్: రూ. 3.49 లక్షలు
-
లెజెండర్: రూ. 3.34 లక్షలు
-
వెల్ఫైర్: రూ. 2.78 లక్షలు
-
హిల్లక్స్: రూ. 2.52 లక్షలు
-
ఇన్నోవా క్రిస్టా: రూ. 1.80 లక్షలు
-
ఇన్నోవా హైక్రాస్: రూ. 1.15 లక్షలు
-
క్యామ్రీ: రూ. 1.01 లక్షలు
హ్యుందాయ్:
కొరియన్ జెయింట్ హ్యుందాయ్ కూడా పెద్ద ఆఫర్లు ప్రకటించింది.
-
టూసాన్: రూ. 2.40 లక్షలు
-
వెన్యూ: రూ. 1.23 లక్షలు
-
ఐ20: రూ. 98,053
-
ఎక్స్టర్: రూ. 89,209
-
ఆరా: రూ. 78,465
-
అల్కజార్: రూ. 75,376
-
గ్రాండ్ ఐ10 నియోస్: రూ. 73,808
-
క్రెటా: రూ. 72,145
-
వెర్నా: రూ. 60,640
మారుతీ సుజుకీ:
సామాన్యుడి కారు కలను నిజం చేస్తూ మారుతీ మోడళ్లపై కూడా మంచి ఆఫర్లు.
-
ఇన్విక్టో: రూ. 2.25 లక్షలు
-
జిమ్నీ: రూ. 1.14 లక్షలు
-
బ్రెజా: రూ. 78,000
-
ఫ్రాంక్స్: రూ. 68,000
-
బాలెనో: రూ. 60,000
-
డిజైర్: రూ. 61,000
-
స్విఫ్ట్: రూ. 58,000
-
వ్యాగన్ఆర్: రూ. 57,000
-
సెలెరియో: రూ. 50,000
-
ఆల్టో K10: రూ. 40,000
-
ఎర్టిగా: రూ. 41,000
-
ఎక్స్ఎల్6: రూ. 35,000
కియా:
ఫీచర్లతో ఆకట్టుకునే కియా మోడళ్లపై కూడా తగ్గింపులు స్పెషల్‌గా ఉన్నాయి.
-
కార్నివాల్: రూ. 4.48 లక్షలు
-
సిరోస్: రూ. 1.86 లక్షలు
-
సోనెట్: రూ. 1.64 లక్షలు
-
కారెన్స్ క్లావిస్: రూ. 78,674
-
సెల్టోస్: రూ. 75,372
-
కారెన్స్: రూ. 48,513
యూరోపియన్ & లగ్జరీ బ్రాండ్స్:
-
స్కోడా కోడియాక్: రూ. 3.3 లక్షలు (ఫెస్టివల్ ఆఫర్లతో కలిపి రూ.5.8 లక్షలు వరకు)
-
స్కోడా కుషాక్: రూ. 66,000
-
స్కోడా స్లావియా: రూ. 63,000
-
రెనాల్ట్ కైగర్: రూ. 96,395
లగ్జరీ బిగ్ హిట్స్:
-
రేంజ్ రోవర్ 4.4P SV LWB: రూ. 30.4 లక్షలు
-
రేంజ్ రోవర్ 3.0D SV LWB: రూ. 27.4 లక్షలు
-
రేంజ్ రోవర్ స్పోర్ట్: రూ. 19.7 లక్షలు
-
డిఫెండర్: రూ. 18.6 లక్షలు
బైక్ & స్కూటర్ మార్కెట్:
జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గడంతో 350సీసీ లోపు బైక్‌లు, స్కూటర్లు మరింత చౌకగా లభించనున్నాయి.
-
హోండా యాక్టివా: రూ. 7,874 తగ్గింపు
-
హోండా సీబీ350: రూ. 18,887 తగ్గింపు
-
హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధరలు కూడా తగ్గనున్నాయి.
నిపుణుల సూచన
ప్రస్తుతం వాహనాల ధరలలో ఇంత పెద్ద తగ్గింపు గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ జరగలేదు. కాబట్టి కొత్త కారు లేదా బైక్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్ అని ఆటో రంగ నిపుణులు అంటున్నారు.