Game Changer Trailer: రామ్ చరణ్, శంకర్ కాంబోలో ‘దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసింది.
ట్రైలర్ స్టార్ట్ అవడమే డైలాగ్ తో మొదలవుతుంది శంకర్ స్టైల్ లో కరప్షన్ మీద డైలాగ్ ఉంటుంది. 10 మంది ముద్దలు తేనే వాడు ఒక్క ముద్ద తినకపోయినా పెద్ద తేడా ఉండదు కదా అంటూ మొదలు అవుతుంది. దానితర్వాత కధ ఏంటిది అనాది మొత్తం ట్రైలర్ లో చూపిస్తారు. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్,కలెక్టర్, పొలిటిషన్, కనిపించరు, శంకర్ మార్కుతో విజువల్స్ ఇంకా గ్రాండ్ గా సాంగ్స్ ట్రైలర్ లో కనిపించాయి. ఎస్. జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, కియారా అద్వానీ, ఈ సినిమాలో నటిస్తున్నారు.