OG: ఓజి ఫైర్ స్టోర్మ్ సాంగ్ స్పాటిఫైలో 1 మిలియన్ స్ట్రీమ్స్ ని వేగంగా అందుకుని రికార్డ్ సృష్టించింది. థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ హంగ్రీ చీతా సాంగ్ స్థాయిలో సంచలనం సృష్టించింది. సోనీ మ్యూజిక్ సమాచారం ప్రకారం, ఈ సాంగ్ యూత్ లో భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
