Drinker Sai

Drinker Sai: డిసెంబర్ 27న రాబోతున్న ‘డ్రింకర్ సాయి’

Drinker Sai: ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్యాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరి ధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ తిరుమలశెట్టి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీవసంత్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు కొన్ని ఇప్పటికే విడుదల అయ్యాయి. యువతను ఆకట్టుకునే అంశాలు ఉన్న ‘డ్రింకర్ సాయి’ని డిసెంబర్ 27న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *