cyber crime

Cyber Crime: సైబర్ దాడులతో పొంచి ఉన్న పెను ప్రమాదం

Cyber Crime: వెంటనే చర్యలు తీసుకోకపోతే 2033 నాటికి భారత్ లక్ష కోట్ల సైబర్ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని రీసెర్చ్ రిజల్ట్స్ చెబుతున్నాయి.భారతదేశంలో 2023 నాటికి 7 కోట్ల 90 లక్షల సైబర్ దాడులు జరిగాయి.   గత ఏడాదితో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 500కు పైగా సైబర్ నేరాలు జరిగాయి. ఈ అధ్యయనాలు సైబర్ నేరస్థులు ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్న రంగాలలో బలమైన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని హైలైట్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Global Warming: 30 కోట్ల మందికి డేంజర్ బెల్స్.. గ్లోబల్ వార్మింగ్ కొంప ముంచుతుంది

నేషనల్ సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ ప్రకారం, సైబర్ నేరాల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయులు 1,750 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Amaravati: అమరావతిలో 5 ఎకరాలు కొన్న చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *