హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులు రోడ్డెక్కారు. జీవో 29 రద్దు చేయాలని పెద్దయెత్తున డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడంతో అక్కడ భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కంటెంట్ అప్డేట్ లో ఉంది.