Crackers Prices: దివాళి పండుగ అంటేనే పిల్లలు పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా క్రాకర్స్ కాలుస్తూ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితి… అయితే సామాన్యుడికి మాత్రం క్రాకర్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి…వేల రూపాయలు వెచ్చించిన టపాసులు మాత్రం రావట్లేదు… అయితే సాంప్రదాయ పండుగ కావడంతో ధరలు ఎంత ఎక్కువగా ఉన్నా దీపావళి అంటేనే క్రాకర్స్ కాల్చాల్సింది అనే విధంగా అనంతపూర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాకర్స్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది.
ఇది కూడా చదవండి: Ayodhya: 500 ఏళ్ల తరువాత అయోధ్యలో దీపావళి సంబరాలు