హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్‌పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్‌లోని 90 స్థానాల్లో 873 మంది అభ్యర్థుల పోటీ చేయగా 63.45 శాతం పోలింగ్ నమోదైంది. హర్యానాలోని 90 స్థానాలకు 1,031 మంది పోటీ చేయగా.. 67.90 శాతం పోలింగ్ నమోదైంది.
